ఐదు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు

అమ‌రావ‌తి: బీఏసీ సమావేశం ముగిసింది.  ఐదు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌పై రేపు అసెంబ్లీలో చ‌ర్చించ‌నున్నారు. 

తాజా వీడియోలు

Back to Top