విజయనగరంః హత్యాయత్నం తర్వాత మనవడు జగన్‌మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో చూడాలని ఒక తాత వైయస్ జగన్‌ను కలిసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఎట్లున్నవ్ బిడ్డ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తన కోసం తాపత్రయం పడుతున్న తాతకు నాకేం కాలేదు.. నవ్వుతూ ఉండు తాతా అంటూ రాజన్న బిడ్డ ధైర్యం చెప్పారు. వైయస్ జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఆ తాత అన్నారు. <br/>