టీడీపీ ప్రభుత్వానిది దగా పాలన..

వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్న మహిళలు
విజయనగరంః రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడంలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌కు తమ బాధలను మహిళలు మొరపెట్టుకున్నారు..బెల్డ్‌షాపులు మాత్రం పెరిగిపోయాయని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలేని రుణాలంటూ, పసుపు–కుంకుమ అంటూ మోసం చేస్తున్నారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.
Back to Top