ఇంత వరకు నిరుద్యోగ భృతి లేదు

చిత్తూరు:   నా పేరు కే. సురేంద్ర‌రెడ్డి, మాది కురబలకోట మండలం ముదివేడు గ్రామం. 2013లో బీఏ డిగ్రీ పూర్తి చేశా. జాబు రావాలంటే బాబు రావాలని, నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల్లో ఎక్కడ చూసినా గోడలకు రాశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా. చంద్రబాబు సీఎం ఆయి నాలుగేళ్లవుతున్నా ఇంత వరకు నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగాలు భర్తీ కాలేదు. విధి లేని పరిస్థితిలో బతుకు దెరువుకు సోషల్‌ వర్కర్‌గా మారా. చంద్రబాబు చేసిన మోసానికి బిక్కబిక్కుని కాలం వెళ్లదీస్తున్నా. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top