2003 నుంచి జీతాలు పెరగడం లేదన్నా..


విజయనగరం: వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజా సంకల్ప యాత్రలో సర్వశిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కలిశారు. 2003 నుంచి పని చేస్తున్నా జీతాలు పెరగడం లేదన్నా అని మొరపెట్టుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ మేరకు ప్రతిపక్ష నేతకు వినతిపత్రం అందజేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top