ఏపీ ప్రభుత్వం రైతుల నడ్డివిరిచింది..

వైయస్‌ జగన్‌కు రైతుల మొర..
విజయనగరంః వైయస్‌ జగన్‌ను రైతులు కలిసి తమ గోడును చెప్పుకున్నారు. ఏపీ సీడ్స్‌ ద్వారా ప్రభుత్వం నకిలీ విత్తనాలు సరఫరా చేసి తమ నడ్డివిరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీలో భూముల రీ సర్వే చేసి హక్కులు కల్పించాలని రైతులు కోరారు. వైయస్‌ జగన్‌ స్పందిస్తూ వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే రైతులకు మేలు చేస్తామని భరోసా ఇచ్చారు.
 
Back to Top