లంచమివ్వలేదని..పెన్షన్‌ ఇవ్వలేదు..విజయనగరంః లంచం ఇవ్వనిదే టీడీపీ పాలనలో ఏ పని జరగడం లేదని పాదయాత్రలో జగన్‌ను కలిసి  వికలాంగుడు  తన బాధను చెప్పుకున్నాడు. రూ .3వేలు లంచం ఇవ్వకపోవడంతో పెన్షన్‌ రాలేదని జగన్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగిన కనికరించడం లేదని వాపోయారు.చంద్రబాబును నమ్మి ఓటు వేశానని, కనీసం పింఛను కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top