<br/>చంద్రబాబు ముందు చూపు గురించి జెసి తెగ పొగుడుతున్నాడు. అంతే మరి ఆ ముందు చూపుతోనే కదా బాబు పొత్తుల జిత్తుల మారి అని పిలిపించుకుంటున్నాడు.అవకాశవాదం బాబుకు రాజకీయ వేదం ఆ ముందు చూపుతోనే అప్పుడు కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి ఫిరాయించాడు...ఇప్పుడు అదే కాంగ్రెస్ తో మళ్లీ చేతులు కలిపాడు.ఆ ముందు చూపుతోనే పిల్లనిచ్చి, పదవులిచ్చిన మామకు వెనకనుండి పోటు పొడిచాడు...పార్టీని కబ్జా చేసి, ఎన్టీఆర్ అంతు చూసాడు.ఆ ముందు చూపుతోనే 2014 ఎన్నికల్లో అలవిగాని 600 హామీలు ఇచ్చాడుమళ్లీ అడుగుతారనే ముందుచూపుతో మేనిఫెస్టోనే మాయం చేసాడు.ముందుచూపుతోనే మోదీ, పవన్ లను వెంటబెట్టుకున్నాడు.ముందు చూపుతోనే వారిని నేడు తిట్టిపోస్తున్నాడు.ముందుచూపుతోనే కేంద్రం చేతిలోని పోలవరాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడుఅంచనాలను పెంచుకుంటూ జేబులను నింపుకుంటున్నాడు.ముందుచూపుతోనే హోదా కంటే పాకేజీ బెస్టన్నాడు.ముందుచూపుతోనే హోదా కోసం ధర్మపోరాటదీక్షలంటున్నాడు.బాబు ముందు చూపు అంతా తన రాజకీయ భవిష్యత్ కోసమేబాబు ముందు చూపు అంతా అధికార ఆధిపత్యమేఈ ముందుచూపు ఇప్పుడు కూడా పనిచేస్తుంది కనకే...కోడికత్తి కథకు తెరలేచింది...అది అడ్డం తిరగడంతో కాంగ్రెస్ తో పొత్తుల కోసం సెకిలెక్కి దిల్లీ చేరింది...కారుకూతలు కూసిన నోటితోనే కాంగ్రెస్ కావాలని అనిపించింది...బాబు ముందుచూపా మజాకా!!2019 ఎన్నికల్లో బాబుకు పేలనుంది పటాకా!!<br/><br/><br/>