ఇడుపుల‌పాయ‌లో వైయ‌స్ఆర్‌కు వైవీ సుబ్బారెడ్డి నివాళులు

వైయ‌స్ఆర్ జిల్లా:  దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైయ‌స్ఆర్ ఘాట్ వద్ద టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి నివాళులర్పించారు.  మ‌హానేత స‌మాధిపై పుష్ప‌గుచ్చాలు ఉంచి  నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ రాష్ట్రానికి చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వైవీ సుబ్బారెడ్డి స్మ‌రించుకున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top