బ‌ద్వేల్ ఉప ఎన్నిక.. వైయ‌స్ఆర్‌సీపీ ఘ‌న విజ‌యం

90,211 ఓట్ల‌ మెజారిటీతో డాక్ట‌ర్ సుధా గెలుపు

 
 వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైయ‌స్ఆర్‌ సీపీ ఘన విజయం సాధించింది.  తొలి రౌండ్ నుంచి వైయ‌స్ఆర్‌సీపీ హ‌వా కొన‌సాగింది. మొత్తం 12 రౌండ్ల‌లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ 90,211 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి రౌండ్‌లోనూ వైయ‌స్ఆర్‌సీపీ భారీ ఆధిక్య‌త క‌న‌బ‌రిచింది. ప్ర‌త్యర్థులు ఫ్యాన్ గాలికి ఎగిరిపోయారు. వైయ‌స్ఆర్ సీపీ 1,11,849 ఓట్లు సాధించగా.. బీజేపీ 21, 638, కాంగ్రెస్‌ 5968 ఓట్లు సాధించింది.  అధికారికంగా ఫ‌లితాలు వెలుబ‌డాల్సి ఉంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top