రైల్వేల అభివృద్ధిపై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల ప్రతిపాదనలు

విజయవాడ: రైల్వేల అభివృద్ధిపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ప్రతిపాదనలు చేశారు. ఇవాళ రైల్వే జీఎం గజానన్‌తో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైల్వే అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కేంద్రం చొరవ చూపి నిధులు కేటాయించాలని ఎంపీలు జీఎంకు వినతిపత్రం అందజేశారు.

Back to Top