`వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి అను నేను`

రాజ్య‌స‌భ‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

న్యూఢిల్లీ: `వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి అను నేను` అంటూ రాజ్య‌స‌భ స‌భ్యులుగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. వ‌రుస‌గా రెండోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన విజ‌య‌సాయిరెడ్డి.. రాజ్య‌స‌భ స‌భ్యులుగా నేడు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో ప్ర‌మాణం చేయించారు.  

తాజా వీడియోలు

Back to Top