చంద్రబాబులో ఏదో తేడా కనిపిస్తోంది

ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

అసెంబ్లీ:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులో ఏదో తేడా కనిపిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సభలో చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 25 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తే.. ఆయన కుమారుడు ప్రవర్తన 70 ఏళ్ల వ్యక్తిలా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులకు సభా సంప్రాదాయాలు తెలియడం లేదని విమర్శించారు. టీడీపీ సభ్యులు సభలో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన ఫొటోలను ఆయన సభలో చూపించారు. అసత్యాలను సునాయాసంగా చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు.
 

Read Also: లోకేష్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియడం లేదు

తాజా ఫోటోలు

Back to Top