వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు

కృష్ణా జిల్లా: వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి.అవనిగడ్డలో  వివిధ పార్టీలకు చెందిన  నాయకులు వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Back to Top