ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ పలు ముఖ్య సూచనలు చేశారు.  ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Read Also: ఆ స్పృహ కూడా చంద్రబాబుకు లేదు

Back to Top