ఆ స్పృహ కూడా చంద్రబాబుకు లేదు

ట్విట్టర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి
 

 

అమరావతి: ఎవరిచ్చారు మీకు అధికారం అంటూ చంద్రబాబు పదే పదే శోకాలు పెడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఎక్కడ మాట్లాడినా ఒక హాస్యనటుడి తరహాలో కార్యకర్తలను ఆహ్లాదపరచడంపైనే చంద్రబాబు దృష్టిపెట్టినట్లున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించకూడదనే స్పృహ కూడా చంద్రబాబుకు లేదని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

Read Also: వైయస్‌ఆర్‌ నవోదయం పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

Back to Top