అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో పులుల సంఖ్య 48కి చేరిందని తెలిపారు. పులుల సంరక్షణ చర్యలు పెంచుతామని చెప్పారు.