సీఎంని క‌లిసిన విశాఖ‌ప‌ట్నం పోర్టు అథారిటీ నూత‌న చైర్మ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని విశాఖ‌ప‌ట్నం పోర్టు అథారిటీ నూత‌న చైర్మ‌న్ ఎం.అంగ‌ముత్తు (ఐఏఎస్‌) తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవలే విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.అంగముత్తును సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. 

తాజా వీడియోలు

Back to Top