సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణె మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో గిరిధర్‌ అరమణె (ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌) సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా గిరిధర్‌ను సన్మానించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్ అంద‌జేశారు.

Back to Top