శాసనమండలి చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

 విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చీఫ్‌ విప్‌గా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ చీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Back to Top