స్టేట్ లెవ‌ల్ బ్యాంక‌ర్స్ క‌మిటీ మీటింగ్ ప్రారంభం

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జ‌రుగుతున్న స‌మావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్య‌వసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top