సీపెట్‌ భవనం ప్రారంభం 

కృష్ణా: సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) భవనాన్ని కేంద్రమంత్రి సదానందగౌడ్‌తో కలిసి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గన్నవరంలోని సూరంపల్లిలో సీపెట్‌ భవనాన్ని సుమారు రూ. 50 కోట్లతో, 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.  భవనాన్ని  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, కేంద్రమంత్రి సదానందగౌడ్‌లు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు.

Read Also: ప్రజలందరికీ అందుబాటులో ఉండే రాజధాని నిర్మిస్తాం

Back to Top