ప్ర‌కాశం జిల్లా మున్సిపాలిటీ విజేత‌లకు అభినంద‌న‌లు

అమ‌రావ‌తి: మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైయ‌స్ఆర్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ  వైయ‌స్ఆర్‌సీపీ హవా కొనసాగించింది. ఫ్యాన్‌ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన అడ్ర‌స్ లేకుండా పోయింది. మొత్తం 11 కార్పొరేషన్లు వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు,  వైయ‌స్సార్‌ కడప, అనంతపురం కార్పొరేషన్ వైయ‌స్ఆర్‌సీపీ  కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ప్ర‌కాశం జిల్లాలో వివిధ వార్డుల్లో విజ‌యం  స‌సాధించిన కౌన్సిల‌ర్లు, ఒంగోల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని కార్పొరేట‌ర్ల‌ను మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఎమ్మెల్యేలు అభినందించారు.

►ప్రకాశం జిల్లాలో వైయ‌స్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఒంగోలు కార్పొరేషన్ వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఒంగోలు (50): వైఎఎస్సార్‌సీపీ-41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2.
గిద్దలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం,
గిద్దలూరు (20): వైఎఎస్సార్‌సీపీ-16,  టీడీపీ-3, ఇతరులు -1
►కనిగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
కనిగిరి (20): వైఎఎస్సార్‌సీపీ-20, టీడీపీ-0
►చీమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
చీమకుర్తి (20):వైఎఎస్సార్‌సీపీ-18, టీడీపీ-2
►మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
మార్కాపురం (35): వైఎఎస్సార్‌సీపీ-30, టీడీపీ-5
►అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
అద్దంకి (19): వైఎస్సార్‌సీపీ-13, టీడీపీ-6
►చీరాల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
చీరాల (33): వైఎస్సార్‌సీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13

కనిగిరి మున్సిపాలిటీ కౌన్సిల‌ర్ల‌తో శాసనసభ్యులు బుర్రా మధు సూధన్ యాదవ్

చీమకుర్తి మున్సిపాలిటీ ప‌రిధిలో విజ‌యం సాధించిన కౌన్సిల‌ర్ల‌తో ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే  బుచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి 

 

అద్దంకి మున్సిపాలిటీలో విజ‌యం ‌సాధించిన కౌన్సిల‌ర్ల‌తో వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గం స‌మ‌న్వ‌య‌క‌ర్త బాచిన కృష్ణ చైతన్య    
 

 

గిద్ద‌లూరు మున్పిపాలిటీలో విజ‌యం సాధించిన కౌన్సిల‌ర్ల‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు

తాజా వీడియోలు

Back to Top