జవహర్‌ లాల్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

 

ఒంగోలు: భారతదేశ తొలి ప్రధానమంత్రి దివంగత జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ జయంతిని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Read Also:  నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌ 

తాజా ఫోటోలు

Back to Top