మీడియాలో బిల్డప్స్ దేనికి లోకేష్?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  నారా లోకేష్ అమిత్ షాతో భేటీ అనంత‌రం చేసిన వ్యాఖ్య‌ల‌కు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. కేంద్ర పెద్ద‌ల అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు తిరిగావు. ఎందరి కాళ్ళు పట్టుకున్నావు. అబ్బో! అమిత్ షా గారు నిన్ను కలవాలని తపించినట్లు మళ్లీ మీడియాలో బిల్డప్స్ దేనికి లోకేష్? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top