బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా?

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నిత్యం ప్రవచనాలు చెబుతుంటారని, ఈ ప్రవచనాలు ఆయన కంపెనీకి వర్తించవా అని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. “ఉప్పల్ హెరిటేజ్‌లో నలుగురికి కరోనా, వారి వల్ల 25 మంది క్వారంటైన్‌.” వీరంతా సత్వరం కోలుకోవాలి. ఈ వార్త పబ్లిష్‌ కాకుండా, టెలికాస్ట్‌ కాకుండా మీడియాను మేనేజ్‌ చేసిన చంద్రబాబును ఏం చేయాలి? బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.
 

Back to Top