నీ బాడీ లాంగ్వేజి చూస్తుంటే రోత పుడుతుందిరా పెగ్గుగా!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి 
 

తాడేప‌ల్లి:  ఒరేయ్ విగ్గూ. చివరి మజిలీలో నువ్వేంట్రా ఉన్మాదిలా, బఫూన్‌లా మారావు. నీ బాడీ లాంగ్వేజి చూస్తుంటే రోత పుడుతుందిరా పెగ్గుగా! అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి  ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తారు. నీ బతుకంతా ప్రతి క్షణం భయమే!బాబుగాడు వేసే చిల్లర కోసం OTT లో కామెడీ సిరీస్ లాగా ఎల్లోకులమీడియాలో ఛండాలపు సిరీస్ కు బలిఅయ్యావురా. నీ బతుకు అలా ముగియాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.

ఇంత పతనమయ్యావేంట్రా విగ్గూ! నీ మనవళ్లు ఈ పెగ్గు గాడా మా తాత అని సిగ్గుపడుతున్నార్రా. ఈ గబ్బుగాడెందుకు నా కడుపున పుట్టాడా అనే మనోవేదనతో మరణించాడటరా నీ తండ్రి. బొల్లినాయుడు కూలీ డబ్బులు తింటూ కాపలా గజ్జికుక్క డ్యూటీ చేస్తున్నావురా! భూమికి భారం రా నీలాంటి అటు-ఇటు కాని ఆవారగాళ్లు అంటూ విజ‌య సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top