ఎమ్మార్వోను ఇసుకలో పొర్లించి కొట్టింది బంట్రోతే  

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

 
అమ‌రావ‌తి: మహిళా ఎమ్మార్వోను ఇసుకలో పడేసి కొట్టిన ఎమ్మెల్యే కూడా బంట్రోతేనని వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బంట్రోతు వ్యాఖ్య‌ల‌పై సాయిరెడ్డి ట్వీట్ట‌ర్‌లో స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ప్రజలకు బంట్రోతులేనని బాలయ్య భలే డైలాగ్ చెప్పారని వ్యాఖ్యానించారు. . ఆశా చెల్లెళ్లను బండబూతులు తిట్టిన వ్యక్తి కూడా సేవకుడనేనని దుయ్యబట్టారు. ప్రజలను హింసించి వందలకోట్ల రూపాయలు ‘కె ట్యాక్స్’ వసూలు చేసిన వారు స్పీకర్ గా చేసిన పెద్ద బంట్రోతుసంతానమే కదా! అని వ్యాఖ్యానించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top