ఎమ్మెల్సీ అభ్య‌ర్థులకు బీఫాం అంద‌జేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అమ‌రావ‌తి: శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వరుదు కళ్యాణి, మొండితోక అరుణ్‌కుమార్‌లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. స్ధానిక సంస్ధల కోటాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా వరుదు కళ్యాణి, డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌లకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం శ్రీ వైయస్‌.జగన్ భీఫారమ్‌లు అందజేశారు.

తాజా ఫోటోలు

Back to Top