మార్షల్స్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే

ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్‌
 

అసెంబ్లీ: నిన్న అసెంబ్లీలో టీడీపీ నేతలు మార్షల్స్‌పై దుర్భాషలాడటం చాలా దుర్మార్గం. అనుభవం ఉన్న నాయకుడు 13 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి చీఫ్‌ మార్షల్స్‌ను దుర్భాషలాడటం దారుణం. ఎంతో శ్రమించి మార్షల్స్‌ మనకు రక్షణ ఇస్తున్నారు. కనీసం అసెంబ్లీ ప్రోసిడింగ్స్‌ ఫాలో కాకుండా మార్షల్స్‌ను తిట్టడం, కొట్టడం సరికాదు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. మార్షల్స్‌కు క్షమాపణ చెప్పాల్సిందే. 

Read Also:గొల్లపూడి మృతిపై సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Back to Top