ఎల్లో మీడియా తప్పడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి

ఎస్పీకి వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఫిర్యాదు

నెల్లూరు: టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలపై వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి  అనిల్‌కుమార్‌ యాదవ్‌ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఏడాది వీడియోను మార్ఫింగ్‌ చేసి  ఎల్లో మీడియా,సోషల్‌ మీడియాలో దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు.రాజకీయంగా ఎదుర్కొలేక టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు.

 

Back to Top