సంక్షేమం, ప్రజాహితం కోసమే సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలన

మంత్రి విడదల రజినీ
 

గుంటూరు: ప్రతి రోజూ పేదల సంక్షేమం కోసమే పనిచేసే సీఎం వైయ‌స్‌ జగన్‌ అని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ అన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలన సంక్షేమం, ప్రజాహితం కోసమేనని ఆమె స్పష్టం చేశారు. కొట్లాది మందికి ఉచిత, మెరుగైన వైద్యం అందిస్తున్న ఏకైక సీఎం వైయ‌స్‌ జగనేనని అన్నారు. వైద్య రంగంలో ముఖ్యమంత్రి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని, ఆరోగ్యశీతో పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారని తెలిపారు.

Back to Top