ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైయస్‌ జగన్‌

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం: వంద రోజుల పాలనలో 100కు పైబడి సంక్షేమ కార్యక్రమాలను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టారని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. వంద రోజుల పాలనలో ఇచ్చిన మాటను వైయస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top