ఇప్పడేముంది కొత్తగా "ములాఖత్"!

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

గుంటూరు:  ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు.. అయితే, ములాఖత్‌లో చంద్రబాబును కలిసేందుకు ఇవాళ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌మండ్రి వెళ్ల‌డం ప‌ట్ల మంత్రి అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.  ఎప్పుడో అయ్యాడు  .....ఇప్పడేముంది కొత్తగా "ములాఖత్`` అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.

న్యాయ పోరాటం కన్నా 
ఆయుధ పోరాటమే మిన్న 
అన్న న్యాయవాది మాటతో 
కేసు బలం అర్థమయ్యింది ! అంటూ నిన్న మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top