ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు

మంత్రి అంబటి రాంబాబు

పల్నాడు: ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం చనిపోతున్నారని చెప్పారు.ఎక్కడ పడితే అక్కడ మీటింగ్‌లు పెట్టి జనాన్ని తరలిస్తున్నారని విమర్శించారు.
 

Back to Top