సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివాహా ఆహ్వాన ప‌త్రిక అంద‌జేత‌

ఈ నెల 27న ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి కుమారుడి వివాహాం

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి క‌లిశారు. ఈ నెల 27వ తేదీన జరగబోవు త‌న‌ తనయుడు చింతల సాయి కృష్ణా రెడ్డి , శ్రీయల వివాహా మహోత్సవానికి హాజ‌రు కావాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివాహా ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు.

Back to Top