సీఎం వైయస్‌ జగన్‌తో మంచు విష్ణు భేటీ

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విష్ణు సీఎం వైయస్‌ జగన్‌ను కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top