కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు సన్మానం

  కర్నూలు: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. కోవిడ్‌ నివారణ కోసం పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా, మెడికల్ కన్సల్టెన్సీఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు

Back to Top