జ‌న‌సేన నేత చేగొండి వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: జ‌న‌సేన పార్టీ పీఏసీ మెంబ‌ర్ చేగొండి సూర్య‌ప్ర‌కాష్ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో జ‌నసేన పార్టీ పీఏసీ మెంబ‌ర్‌, ఆచంట నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ చేగొండి సూర్య‌ప్ర‌కాష్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూర్య‌ప్ర‌కాష్‌కు వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Back to Top