విద్యా కానుక కిట్లు ప‌రిశీలించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  వచ్చే ఏడాది విద్యా కానుక కిట్‌లో భాగంగా అందించనున్న స్కూల్‌ బ్యాగు, బూట్ల నాణ్యతను క్యాంప్ కార్యాలయంలో  సీఎం శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి ప‌రిశీలించారు. బూట్లు, స్కూల్‌ బ్యాగులను  పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్  సీఎంకు చూపించారు. కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top