నేడు గుంటూరులో ఇఫ్తార్‌ విందు

హాజరుకానున్న సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి:పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన విందులో పాల్గొంటారు. ముస్లిం ఎమ్మెల్యేలు,మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.వైయస్‌ఆర్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్‌ మెహమ్మద్‌ ముస్తఫా, కిలారి వెంకట రోశయ్య, మేకతోటి సుచరిత,గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి,మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మ్రరి రాజశేఖర్‌ తదితరులు  ఏర్పాట్లను సమీక్షించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top