వాకౌట్‌ చేసిన రోజే అసెంబ్లీలో చంద్రబాబుకు చివరి రోజు

ప్ర‌భుత్వ విప్ సామినేని ఉద‌య‌భాను
 

విజ‌య‌వాడ‌:  వాకౌట్‌ చేసిన రోజే అసెంబ్లీలో చంద్రబాబుకు చివరి రోజు అయ్యిందని ప్ర‌భుత్వ విప్ సామినేని ఉద‌య‌భాను అన్నారు. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ క్లోజ్ అయ్యిందని, అతను ఇక రెస్ట్ తీసుకోవచ్చు అంటూ కామెంట్ చేశారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలు సీఎం వైయ‌స్ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్న ఆయన టీడీపీ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top