నాలుగు రాజ్యసభ స్థానాలు వైయస్‌ఆర్‌ సీపీ కైవసం

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలను వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డిలు  రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి డిక్లరేషన్‌ అందించారు. 
 

Back to Top