వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత ర‌హిమాన్ క‌న్నుమూత‌

హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ ఎమ్మెల్సీ అబ్ధుల్ ర‌హిమాన్ గుండెపోటుతో క‌న్నుమూశారు. ర‌హిమాన్ వైయ‌స్ఆర్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితులు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన‌ప్ప‌టి నుంచి జ‌న‌నేత వెంట ఉన్నారు. ఆయ‌న మృతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోటు

Back to Top