వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
థ్యాంక్యూ.. సీఎం సార్
22 Aug 2022 12:26 PM
వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) కృతజ్ఞతలు తెలిపారు. కడపలోని హెడ్పోస్టాఫీసు సమీపంలో ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, థ్యాంక్యూ సీఎం సార్ అని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. సందీప్ కుమార్,కడప జిల్లా అధ్యక్షురాలు స్నేహబిందు, ప్రధాన కార్యదర్శి రాహుల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్లలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లుగా పనిచేస్తున్న తమను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇందుకు సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి విడుదల రజనిలకు ధన్యవాదాలు తెలిపారు. వెద్య రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చి ముఖ్యమంత్రికి మంచిపేరు తీసుకొస్తామని తెలిపారు