కార్పొరేట‌ర్ సూర్య‌కుమారి మృతికి సీఎం వైయస్ జ‌గ‌న్ సంతాపం

విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖ 61వ వార్డు కార్పొరేటర్‌ దాడి సూర్యకుమారి ఆక‌స్మిక మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆమె మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేస్తూ..కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. 

ఈ నెల 10వ తేదిన జరిగిన గ్రేటర్‌ విశాఖ ఎన్నికల్లో దాడి సూర్యకుమారి వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి 61వ వార్డుకు కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆమె మృతితో విశాఖ పారిశ్రామిక వాడలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.  

 

CM's condolence message

Chief Minister Sri YS Jagan Mohan Reddy has expressed deep grief and sorrow over the sudden demise of YSRCP Corporator Dadi Surya Kumari, elected to Sriharipuram (Ward  61) of GVMC.
The Chief Minister conveyed  his condolences to the bereaved family members.

Back to Top