రేపు సీఎం వైయ‌స్‌ జగన్ సూళ్ళూరుపేట పర్యటన

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (21.11.2023) తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో ప‌ర్య‌టించ‌నున్నారు. పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.

ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తడ మండలం మాంబట్టు ఎస్‌ఈజెడ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణం వద్ద పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం, సభ అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

Back to Top