తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 'తెలుగు ప్రజలందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కరోనా విపత్తు తొలగిపోయి, ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఈ పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అంటూ సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

Back to Top