మ‌హాత్మాగాంధీ అడుగుజాడ‌ల్లో న‌డుద్దాం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన జాతిపిత మహాత్మా గాంధీజీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళులర్పించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసేందుకు ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు మరియు నా రాష్ట్రానికి, గాంధీజీ ఎప్పటికీ  ప్రియ‌మైన గొప్ప నేత‌ అని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Back to Top