ప్ర‌తి అక్క‌చెల్లెమ్మ‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు 

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి:  నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సీఎం ట్వీట్ చేశారు.

 సృష్టికి మూలం మ‌హిళ‌లు. అలాంటి అక్క‌చెల్లెమ్మ‌ల‌కు మ‌న ప్ర‌భుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం, సంక్షేమ ప‌థ‌కాల్లోనూ ఎక్కువ శాతం వారినే ల‌బ్ధిదారుల‌ను చేశాం. నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా స‌మాజ‌, కుటుంబ శ్రేయ‌స్సు కోసం పాటుప‌డుతున్న ప్ర‌తి అక్క‌చెల్లెమ్మ‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు.

Back to Top